నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గాను మాజీ మంత్రి తెదేపా నేత నారాయణ దర్శించుకున్నారు. రొట్టెల పండుగలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వర్ణాల చెరువులో రొట్టె పంచుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో బారా షహీద్ దర్గా అన్ని విధాల అభివృద్ధి చెందిందని నారాయణ చెప్పారు. నారాయణతో పాటు ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షడు బీద రవిచంద్ర, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఉద్యోగ, సంతానం రొట్టెకు ఎగబడ్డ జనం