నెల్లూరు జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మంత్రులు గౌతంరెడ్డి, అనిల్ కుమార్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో తాజా పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో టాస్క్ఫోర్స్ బృందాలు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయాలని మంత్రులు సూచించారు. ప్రజలకు వైరస్ నివారణపై అవగాహన కల్పించాలన్నారు.
ఇదీచదవండి