.
అనిల్ కుమార్ అభినందన ఆత్మీయ ర్యాలీ - visit
నెల్లూరులో...నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అభినందన ఆత్మీయ ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. నగరంలోని వేదయపాలెం నుంచి మద్రాస్ బస్టాండ్ వరకూ జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అనిల్‌ను క్రేన్ సాయంతో గజమాలతో సత్కరించారు. గుర్రాలు, ఒంటెలు, భిన్న వేషధారణలో కళాకారుల ప్రదర్శనలతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది.
ap-minister-anil-kumar-visit-nellore
.
Intro:dwacra
Body:runalu
Conclusion:కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏలూరు గ్రామంలో గ్రామ సంఘం లో రుణాలు వసూల్ లో అక్రమాలు జరిగాయని డాక్టర్ సభ్యులు చందర్లపాడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు రాము రుణాలు తీసుకొని తిరిగి చెల్లించినప్పటికీ తిరిగి బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలని నోటీసులు వచ్చాయని వారు వాపోతున్నారు ఈ విషయంపై గ్రామ సంఘం అధ్యక్షురాలు అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు తాము ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అప్పటికీ సరిగా స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు సుమారు 16 లక్షల మేర కుంభకోణం జరిగినట్లు వారు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి వసూలు చేయడంతో పాటు తమ బకాయిలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు