ETV Bharat / state

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి - నెల్లూరు జిల్లా

అంగన్వాడీలందరూ ఐక్యంగా ఉండి... సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని సీఐటీయూ నెల్లూరు జిల్లా కార్యదర్శి అజయ్​కుమార్ పేర్కొన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోగలుగుతామన్నారు.

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
author img

By

Published : Jun 30, 2019, 6:48 PM IST

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్​లో... సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు. హాజరైన సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్​కుమార్ మాట్లాడారు. ప్రమాణాల ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన కార్యకర్తకు రూ.2 లక్షలు, ఆయాకు రూ.లక్ష ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిడి... పని తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.

ఇదీ చదవండీ...

సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

Intro:Ap_Vsp_105_30_Note books_Distribution_For_Paper boys_Ab_AP10079
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా భీమిలి పరిసర ప్రాంతాల్లో పత్రికలను తమ తమ చదువులు కొనసాగిస్తూ పాఠకులకు అందించే విద్యార్థులకు ప్రముఖ వ్యాపారి సాగి రఘువర్మ ఆర్థిక సహాయంతో ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు భీముని ట్రాఫిక్ ఎస్ఐ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాలు పంపిణీ అనంతరం మాట్లాడారు వేకువజామునే నిద్ర లేచి వివిధ పత్రికల ను బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడంలో పేపర్ బాయ్స్ పాత్ర కీలకమన్నారు కష్టపడే తత్వం చిన్ననాటినుండే అలవడడం ఆయా విద్యార్థుల అభివృద్ధికి నిదర్శనమన్నారు కష్టపడే తత్వం ఉన్న ఇటువంటి విద్యార్థులకు నోట్పుస్తకాలు పంపిణీ చేయడం సుభ పరిణామం అన్నారు

Conclusion:కార్యక్రమం తగరపువలస జంక్షన్ లో భీమిలి జర్నలిస్ట్ ఫోరం కార్యాలయంలో జరిగింది కార్యక్రమంలో లో నాయుడు లైన్స్ క్లబ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు
బైట్: నాయుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.