ETV Bharat / state

అంగన్వాడీ గుండె ఆగిపోయింది - నెల్లూరు జిల్లాలో గుండెపోటుతో వనమ్మ మృతి - అంగన్వాడీ మృతి తాజా వార్త

Anganwadi_dies_of _heart_attack_in_Tarunavai_of_Nellore

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 2:55 PM IST

Updated : Dec 27, 2023, 3:18 PM IST

14:50 December 27

ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడం వల్ల ఒత్తిడి గురైనట్టు తెలిపిన తోటి సిబ్బంది

Anganwadi dead in Nellore District : నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయిలో గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి చెందింది. ఆత్మకూరులో అంగన్వాడీల ఆందోళన కార్యక్రమానికి వెళ్తుండగా గుండెపోటుతో రావడంతో దారిలోనే వనమ్మ కుప్పకూలి పడిపోయింది. వనమ్మ మృతికి తోటి అంగన్వాడి సిబ్బంది సంతాపం తెలిపారు. అంగన్వాడీ యూనియన్ నాయకులకు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో వనమ్మ ఒత్తిడి గురై గుండె పోటుతో మృతిచెందిందని తోటి సిబ్బంది వెల్లడించారు.

Last Updated : Dec 27, 2023, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.