నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పంజాం గ్రామం సమీపంలోని పొలాల్లో... గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.... విద్యుదాఘాతంతో చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అడవి పందుల వేట కోసం విద్యుత్ తీగలు తగిలించటంతో.. ఈ ప్రమాదానికి గురై ఉండవచ్చని అంటున్నారు. అయితే మృతుడు ఎవరనేది తేలియకపోవడంతో.. కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరాజేష్ తెలిపారు.
ఇదీ చదవండి: ఇద్దరి పిల్లలతో కాలువలోకి దూకిన తల్లి