ETV Bharat / state

నెల్లూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా - citu latest news update

కరోనా విధుల్లో ఉండే ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఎప్పటికప్పుడు చెల్లించాలని... సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కోవిడ్-19 విధుల్లో ఉన్న ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించి భరోసా కల్పించాలని కోరారు.

all india citu protested
నెల్లూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
author img

By

Published : May 14, 2020, 4:45 PM IST

ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కోవిడ్-19 విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విధి నిర్వహణలో మరణిస్తే అలాంటి వారికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి...

జీజీహెచ్​లో నర్సుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.