ETV Bharat / state

అన్ని వర్గాల అభ్యున్నతే జగన్ లక్ష్యం : కోన - jagan

ముఖ్యమంత్రి జగన్ అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని ఉప సభాపతి కోన రఘుపతి కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ఉపసభాపతి
author img

By

Published : Aug 19, 2019, 7:39 PM IST

ఉపసభాపతి

అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి నివాసానికి వచ్చిన ఆయన...వైకాపా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు కల్పించడం అభినందనీయమన్నారు. బీసీల సంక్షేమం కోసం 15 వేల కోట్లు బడ్జెట్​లో కేటాయించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ నిధులు అందించటం, అన్ని సామాజికవర్గాలతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం హర్షించదగ్గ విషయమన్నారు.

ఇదీచదవండి

'చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు'

Intro:Ap_Vsp_91_19_Bjp_Agitation_Against_Ap_Govt_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) ప్రభుత్వం తక్షణమే భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా మాజ్ధుర్ సెల్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు.

Body:జీవియంసి గాంధీ విగతాహం వద్ద చేపట్టిన ఈ ధర్నాకు భాజపా ఎమ్మెల్సీ మాధవ్ మద్దతు తెలిపారు. వారి తో పాటు ధర్నాలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. గత మూడు నెలలుగా తీవ్ర ఇసుక కొరత కారణంగా కూలి పనులు లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.

Conclusion:ఇప్పటికే ప్రభుత్వం పై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే ఇసుక పాలసీని తీసుకువచ్చి భవన నిర్మాణ కార్మికులకు ఆసరాగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులంతా రాష్ట్రంలో భిక్షాటన చేసే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బైట్: మాధవ్, భాజపా ఎమ్మెల్సీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.