ETV Bharat / state

మద్యం మత్తులో వీరంగం...యువతి పట్ల అసభ్య ప్రవర్తన - Alcohol and intoxication

స్త్రీ అర్థరాత్రి నిర్భయంగా నడిచిన రోజే... నిజమైన స్వాతంత్య్రమన్నాడు మహాత్ముడు. అర్థరాత్రి కాదు కదా... నేడు పట్టపగలే నడవలేని దుస్థితి ఏర్పడింది ఆడపిల్లకు. మద్యం మత్తులో తూళుతున్న మానవ మృగాలు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అమానవీయ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

మద్యం మత్తులో వీరంగం
author img

By

Published : Aug 23, 2019, 9:08 PM IST

మద్యం మత్తులో వీరంగం

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లిలో మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు వీరంగం సృష్టించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని బలవంతంగా ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నారు. యువతి ప్రతిఘటించటంతో కొంతదూరం తర్వాత వదిలేశారు. గమనించిన స్థానికులు యువకులను వెంబడించి ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసుకొని పరారైన పోకిరీల కోసం గాలిస్తున్నారు.

ఇదీచదవండి

యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమంటూ సెల్ఫీ

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో కుమార్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతి దేవి శ్రావణ శుక్రవారం సందర్భంగా శాకంబరీ దేవి అమ్మవారి గా కూరగాయలతో అలంకరించారు 108 రకాల కూరగాయలతో అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు ముందుగా అమ్మవారికి క్షీరాభిషేకం పంచామృతాభిషేకం సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు సహస్ర కుంకుమార్చన చేపట్టారు అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.8008574248.Body:ఆమదాలవలస ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన పార్వతి దేవిConclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.