ETV Bharat / state

వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు...! - వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.

నెల్లూరు జిల్లా కోట మండల పరిధిలోని బీసీ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్​లో రిజిస్టర్ ప్రకారం 83 మంది విద్యార్థులు ఉండగా... కేవలం 9 మంది మాత్రమే ఉండడాన్ని గుర్తించారు. వసతి గృహ వార్డెన్ నరసింహమూర్తి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో తెలిపారు.

acb-raids-in-bc-hostel
వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Dec 21, 2019, 5:27 PM IST

వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

వసతి గృహంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ఇవీ చదవండి:

మన్యంలో ఏరులై పారుతున్న నాటుసారా.. ధ్వంసం చేసిన యువకులు

Intro:కోట మండలం కొత్తపాలెం బీసీ హాస్టల్ నందు ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు*
కోట మండల పరిధిలో ఉన్న బి సి బాలుర హాస్టల్ నందు ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు
ఈ దాడుల్లో భాగంగా హాస్టల్ నందు రిజిస్టర్ ప్రకారం 84 మంది విద్యార్థులు ఉండగా హాస్టల్ నందు 9 మంది విద్యార్థులు ఉండటం వారికి పెట్టవలసిన సరుకులు ఎటువంటి హాస్టల్లో లేకపోవడం విద్యార్థులకు ఇవ్వవలసిన స్నాక్స్( తినుబండారాలు) అసలే ఇవ్వకపోవడం ఉదయం పొంగలి రాత్రి పప్పు పులుసు తో నెలలగా విద్యార్థులకు పెట్టడం ఇటువంటి అవినీతి లో హాస్టల్ వార్డెన్ నరసింహమూర్తి ఉండడం పర్మినెంట్ వర్కర్లు సైతం సరిగా లేకపోవడం నిర్లక్ష్యం వ్యవహరించడంపై వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏసీబీ అధికారులు తెలిపారుBody:1Conclusion:Bite:Devanand santho (ACB DSP)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.