నెల్లూరు నగరంలోని హోల్ సేల్ పండ్ల మార్కెట్లను కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్, నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసీ ఏసు నాయుడుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండ్లు మాగేందుకు రసాయనాలు ఉపయోగిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేశారు. ఇకమీదట ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి వ్యాపార లైసెన్సులు రద్దు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది చదవండి మరోసారి విచారణకు రావాలన్నారు: రంగనాయకమ్మ