ETV Bharat / state

క్రేన్​ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి - కొడవలూరు రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని రాచర్ల‌ పాడు వద్ద క్రేన్​ను, లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

road accident
క్రేన్​ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి
author img

By

Published : Feb 27, 2021, 7:05 PM IST

రాచర్ల‌పాడు వద్ద నిలిపి ఉంచిన క్రేన్​ను, వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. నెల్లూరు నుంచి టంగుటూరు వైపు వెలుతున్న క్రేన్ టైర్​ దెబ్బతినటంతో.. డ్రైవర్ పక్కకు ఆపి పరిశీలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ అఖిలేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండీ.. మతిస్థిమితం లేని యువకుడు బావిలో పడి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.