- పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో తెదేపా శాంతియుత ర్యాలీ
- మాచర్ల దాడులను నిరసిస్తూ తెదేపా నాయకుల ర్యాలీ
- తెదేపా నాయకుల ర్యాలీ సమయంలోనే వైకాపా ర్యాలీ
- ఇరు పార్టీల ర్యాలీలు ఎదురుపడటంతో స్వల్ప ఉద్రిక్తత
- పల్నాడు జిల్లా: పోలీసుల రాకతో సద్దుమణిగిన గొడవ
"చలో నరసరావుపేట"కు టీడీపీ నేతల పిలుపు.. ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధాలు - macharala tdp leaders house arrest live updates page
14:46 December 17
పిడుగురాళ్లలో టీడీపీ శాంతియుత ర్యాలీ
14:15 December 17
విజయవాడలో వర్ల రామయ్య గృహనిర్బంధం
- విజయవాడలో వర్ల రామయ్య గృహనిర్బంధం
- టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశానికి వెళ్తుండగా అడ్డగింత
14:15 December 17
ఇరువర్గాలకు సంబంధించిన ఫుటేజ్ పరిశీలిస్తున్నాం: పల్నాడు ఎస్పీ
- కొంతమంది రెచ్చగొట్టే చర్యలు చేశారు: పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి
- ఇరువర్గాలకు సంబంధించిన ఫుటేజ్ పరిశీలిస్తున్నాం: పల్నాడు ఎస్పీ
- పోలీసుల వైఫల్యం ఎక్కడా కనిపించలేదు: పల్నాడు ఎస్పీ
- బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు: పల్నాడు ఎస్పీ
- దౌర్జన్యం చేసినవాళ్లు ఒక్కరూ కనపడట్లేదు: పల్నాడు ఎస్పీ
- దాడుల్లో ఎవరెవరు పాల్గొన్నారో పరిశీలిస్తున్నాం: పల్నాడు ఎస్పీ
14:15 December 17
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాచర్ల ఘటన: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
- ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాచర్ల ఘటన: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
- ఏపీలో ప్రజాస్వామ్యం బతికుందా అనే అనుమానం కలుగుతోంది: సోమిరెడ్డి
- జీపులెక్కి విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు: సోమిరెడ్డి
- ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం తగదు: సోమిరెడ్డి
12:51 December 17
సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- కోడెల శివరామ్‌కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసుల యత్నం
- కార్యాలయం నుంచి బయటకొచ్చిన కోడెల శివరామ్, టీడీపీ కార్యకర్తలు
- సత్తెనపల్లి: పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట
- రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన కోడెల శివరామ్
- కోడెల శివరామ్‌ను స్టేషన్‌కు తరలించేందుకు పోలీసుల యత్నం
- పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
12:50 December 17
మాచర్లలో దాడుల ఘటనపై స్పందించిన జనసేన
- మాచర్లలో దాడుల ఘటనపై స్పందించిన జనసేన
- మాచర్లలో వైసీపీ దాడులను ఖండిస్తున్నాం: నాదెండ్ల మనోహర్
- మాచర్లలో దాడులను ప్రజాస్వామికవాదులంతా ఖండించాలి: నాదెండ్ల
- అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అడ్డుకోవడం దారుణం: నాదెండ్ల
12:50 December 17
వైసీపీ అరాచకానికి మాచర్ల ఘటనలు అద్దంపట్టాయి: జూలకంటి బ్రహ్మారెడ్డి
- వైసీపీ అరాచకానికి మాచర్ల ఘటనలు అద్దంపట్టాయి: జూలకంటి బ్రహ్మారెడ్డి
- దోపిడీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది: జూలకంటి బ్రహ్మారెడ్డి
- పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, తురకా కిశోర్‌లే అరాచకానికి సూత్రధారులు: జూలకంటి
- దాడులకు గంటముందే వైసీపీ మూకలు మకాం వేసినా పోలీసులు పట్టించుకోలేదు: జూలకంటి
- దాడులను ప్రతిఘటించాక పోలీసులు వచ్చి మా కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు: జూలకంటి
12:50 December 17
చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గృహనిర్బంధం
- చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గృహనిర్బంధం
- టీడీపీకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దాడులు: ప్రత్తిపాటి
- ఎమ్మెల్యే పిన్నెల్లికి ఓటమి భయం పట్టుకుంది: ప్రత్తిపాటి పుల్లారావు
- రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా విధ్వంసాలు, ఆరాచకాలే: ప్రత్తిపాటి పుల్లారావు
- దాడులు, హత్యలు చేస్తేనే వైసీపీ నాయకులకు పదోన్నతి ఇస్తున్నారు: ప్రత్తిపాటి
- పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయింది: ప్రత్తిపాటి పుల్లారావు
12:50 December 17
గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- నరసరావుపేట వెళ్లేందుకు టీడీపీ నాయకుల యత్నం
- టీడీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- గుంటూరు: టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
- గుంటూరు: నల్ల జెండాలతో టీడీపీ కార్యకర్తల నిరసన
- గుంటూరు: పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- నరేంద్ర, ఆనంద్‌బాబు అరెస్టు, నల్లపాడు పీఎస్‌కు తరలింపు
- అరెస్టులను నిరసిస్తూ అరండల్‌పేట మెయిన్‌రోడ్డులో కార్యకర్తల బైఠాయింపు
12:49 December 17
బుద్దా వెంకన్నను ఆయన ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు
- టీడీపీ నేత బుద్దా వెంకన్నను ఆయన ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు
- టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
- బుద్దా వెంకన్నను అరెస్టు చేసి వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
12:49 December 17
పోలీసుల కనుసన్నల్లోనే మాచర్ల విధ్వంసకాండ: యనమల
- పోలీసుల కనుసన్నల్లోనే మాచర్ల విధ్వంసకాండ: యనమల
- పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా పట్టించుకోలేదు: యనమల
- దాదాపు 3 గంటలపాటు వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయి: యనమల
12:49 December 17
వినుకొండ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- పల్నాడు జిల్లా: వినుకొండ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- పల్నాడు జిల్లా: పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట
- పల్నాడు జిల్లా: రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
12:48 December 17
గృహ నిర్బంధాలు ఛేదించుకుని బయటకొస్తున్న టీడీపీ నాయకులు
- గుంటూరు: గృహ నిర్బంధాలు ఛేదించుకుని బయటకొస్తున్న టీడీపీ నాయకులు
- గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకుంటున్న నేతలు
- గుంటూరు: టీడీపీ కార్యాలయానికి వచ్చిన నక్కా ఆనంద్‌బాబు, నసీర్ అహ్మద్
- పార్టీ కార్యాలయానికి వచ్చిన మాణిక్యాలరావు, కనపర్తి శ్రీనివాసరావు, చిట్టిబాబు
12:48 December 17
ధూళిపాళ్ల నరేంద్ర వద్ద టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట
- గుంటూరు: పొన్నూరు మం. చింతలపూడిలో ధూళిపాళ్ల ఇంటి వద్ద తోపులాట
- ధూళిపాళ్ల నరేంద్ర వద్ద టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట
- పోలీసు వలయం ఛేదించుకుని ఇంటి నుంచి బయల్దేరిన ధూళిపాళ్ల నరేంద్ర
12:48 December 17
నక్కా ఆనంద్‌బాబు నివాసం వద్ద తోపులాట
- గుంటూరులో నక్కా ఆనంద్‌బాబు నివాసం వద్ద తోపులాట
- ఆనంద్‌బాబును బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
- పోలీసు వలయాన్ని ఛేదించుకుని కారెక్కి వెళ్లిన ఆనంద్‌బాబు
12:48 December 17
అధికార అండతో రౌడీ ముఠాలు చెలరేగిపోతున్నాయి: యరపతినేని
- అధికార అండతో రౌడీ ముఠాలు చెలరేగిపోతున్నాయి: యరపతినేని
- అధికారం మారితే పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి: యరపతినేని
- కొంతమంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: యరపతినేని
12:47 December 17
మాచర్ల అరాచకం వైసీపీ టెర్రరిజానికి నిదర్శనం: బొండా ఉమ
- మాచర్ల అరాచకం వైసీపీ టెర్రరిజానికి నిదర్శనం: బొండా ఉమ
- గతంలో మాపై దాడి చేసినప్పుడే చర్యలుంటే ఈ దాడులు జరిగేవా?: బొండా ఉమ
- ఫ్యాక్షన్ గొడవలని ఎస్పీ అన్నారు.. ఆపే బాధ్యత పోలీసులది కాదా?: బొండా ఉమ
- టీడీపీ నాయకులపై దాడి.. పోలీసుల మద్దతుతోనే వైసీపీ అరాచకం: బొండా ఉమ
- రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనేందుకు ఈ ఘటనే నిదర్శనం: బొండా ఉమ
12:47 December 17
మాచర్లలో బందోబస్తు పర్యవేక్షిస్తున్న పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి
- మాచర్లలో బందోబస్తు పర్యవేక్షిస్తున్న పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి
- గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది మాచర్లకు తరలింపు
- పల్నాడు జిల్లా: అన్నివైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు, 144 సెక్షన్ విధింపు
12:46 December 17
మాచర్ల దాడికి పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటారు: పయ్యావుల
- మాచర్ల దాడికి పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటారు: పయ్యావుల
- ప్రభుత్వం ఉందన్న అహంకారంతో పేట్రేగిపోతున్నారు: పయ్యావుల కేశవ్
- ప్రతి వైసీపీ కార్యకర్తకు సైకిల్ ప్రభుత్వం రాగానే సరిగమలు పలికిస్తాం: పయ్యావుల
12:45 December 17
ధూళిపాళ్ల నరేంద్ర గృహనిర్బంధం
- మాచర్లకు బయల్దేరుతుండగా ధూళిపాళ్ల నరేంద్ర గృహనిర్బంధం
- గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర గృహనిర్బంధం
- పొన్నూరు మం. చింతలపూడిలో గృహనిర్బంధం చేసిన పోలీసులు
12:45 December 17
పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు గృహనిర్బంధం
- పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు గృహనిర్బంధం
- వినుకొండ కొత్తపేటలోని నివాసంలో జీవీని గృహ నిర్బంధం చేసిన పోలీసులు
- మాచర్లలో వైసీపీ శ్రేణుల దాడులు హేయం: జీవీ ఆంజనేయులు
- టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకుని దాడులు చేయడం దుర్మార్గం: జీవీ
- పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం మానుకోవాలి: జీవీ ఆంజనేయులు
- దాడులపై పల్నాడు జిల్లా ఎస్పీని కలవాలని భావించాం: జీవీ ఆంజనేయులు
- కనీసం ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా గృహ నిర్బంధం చేశారు: జీవీ
12:44 December 17
టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల వద్దకు పోలీసులు
- గుంటూరు జిల్లా: టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల వద్దకు పోలీసులు
- మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు నివాసం వద్దకు వచ్చిన పోలీసులు
- టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్ల వద్దకు వచ్చిన పోలీసులు
- టీడీపీ నేతలు పల్నాడు వెళ్తారనే సమాచారంతో ముందస్తు ఆంక్షలు
12:40 December 17
నివురుగప్పిన నిప్పులా మాచర్ల పట్టణం
- పల్నాడు జిల్లా: నివురుగప్పిన నిప్పులా మాచర్ల పట్టణం
- నిన్న వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండతో ప్రజల్లో భయాందోళన
- టీడీపీ కార్యాలయంతో పాటు పార్టీ నేతల వాహనాలు ధ్వంసం
- వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో కాలిపోయిన టీడీపీ కార్యాలయం
- టీడీపీ నేతలకు చెందిన 10కి పైగా వాహనాలు ధ్వంసం, 2 వాహనాలకు నిప్పు
- పల్నాడు జిల్లా: మాచర్లలో అదనపు పోలీసుల మోహరింపు
- మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
- రాత్రి మాచర్లలో ఉండి పరిస్థితి సమీక్షించిన ఎస్పీ రవిశంకర్‌రెడ్డి
- తగలబడిన కార్యాలయం, ధ్వంసమైన ఆస్తులతో ఆందోళనలో టీడీపీ శ్రేణులు