Flagpole Split Into Two Pieces: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడులో శిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధ్వజస్తంభంపై పిడుగు పడింది. ధ్వజస్తంభంపై పిడుగు పడటంతో రెండుగా చీలింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. 2000 ఆగస్టు 14న ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠపన చేశారు. పిడుగు ధాటికి ధ్వజస్తంభం పైనుంచి కింది వరకు నిలువునా రెండుగా చీలిపోయింది.
ఇవీ చదవండి: