ETV Bharat / state

మాంటెక్ సింగ్ ఆహ్లువాలియాతో.. నారా లోకేశ్ - ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్

Lokesh with Montek Singh Ahluwalia: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా ఓ కార్యక్రమంలో వర్చువల్​గా పాల్గొన్నారు. దీనిని తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం - తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లోకేశ్ తన వరల్డ్ బ్యాంకు ఉద్యోగ అనుభవం, పబ్లిక్ పాలసీల ప్రాముఖ్యతను వివరించారు.

nara lokesh with Montek Singh Ahluwalia
మాంటెక్ సింగ్ ఆహ్లువాలియాతో నారా లోకేశ్
author img

By

Published : Jan 9, 2023, 9:53 AM IST

Lokesh with Montek Singh Ahluwalia: తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం - తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పబ్లిక్ పాలసీ-ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా వర్చువల్​గా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు తమ అభిప్రాయాలు, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. సుమారు గంటన్నరకుపైగా సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 1991 ఆర్థిక సంస్కరణల ప్రభావం, వాటి వెనుక కృషితోపాటు మాంటెక్ సింగ్ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. లోకేశ్ తన వరల్డ్ బ్యాంకు ఉద్యోగ అనుభవం, పబ్లిక్ పాలసీల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల విద్యార్థులు.. మాంటెక్ సింగ్ అహ్లువాలియా, నారా లోకేశ్​తో మాట్లాడడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.