ETV Bharat / state

జగన్​రెడ్డికి ఉన్నంత ప్రచార పిచ్చి ఎవ్వరికి ఉండదు: నక్కా ఆనంద్​బాబు - టీడీపీ నేత నక్కా ఆనంద్

Nakka Anand Commemts On Jagan: కందుకూరు ఘటనపై వైసీపీ పేటీఎం బ్యాచ్ జగన్​రెడ్డి ఆదేశాలతోనే విష ప్రచారం చేస్తూ, శునకానందం పొందుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిన దుర్ఘటనను జగన్​రెడ్డి సిగ్గులేకుండా రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు.

Nakka Anand Babu
నక్కా ఆనంద్ బాబు
author img

By

Published : Dec 31, 2022, 3:48 PM IST

Updated : Dec 31, 2022, 7:16 PM IST

Nakka Anand Commemts On Jagan: జగన్ రెడ్డి ఆదేశాలతోనే కందుకూరు ఘటనపై వైసీపీ పేటీఎం బ్యాచ్ విష ప్రచారం చేస్తూ, శునకానందం పొందుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్​బాబు మండిపడ్డారు. నర్సీపట్నం సభలో ముఖ్యమంత్రి మాటలు విన్నాక, ఆయన తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నాడని అర్థమైందని ఎద్డేవా చేశారు. ప్రభుత్వ, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిన దుర్ఘటనను జగన్​రెడ్డి సిగ్గులేకుండా రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. జాతీయ నాయకుల పేర్లు కూడా తీసేసి, పథకాలకు తనపేర్లే పెట్టుకున్న జగన్​రెడ్డికి ఉన్నంత ప్రచార పిచ్చి ఎవ్వరికి ఉండదని ధ్వజమెత్తారు. జగన్ ప్రచారపిచ్చి, చేతగాని విధానాలతో వైసీపీ ఎమ్మెల్యేలే విసుగెత్తిపోయారని దుయ్యబట్టారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు

ఇవీ చదవండి:

Last Updated : Dec 31, 2022, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.