IAS TRANFERS : రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ నియమితులయ్యారు. పౌరసరఫరాలశాఖ ఎండీ, మార్క్‌ఫెడ్ జేఎండీగా వీరపాండియన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీభవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఇవీ చదవండి: