ETV Bharat / state

విజయవాడ దుర్గమ్మ ఆలయానికి నూతన పాలకమండలి ఏర్పాటు - VIJAYAWADA TEMPLE LATEST NEWS

VIJAYAWADA TEMPLE : కనకదుర్గమ్మ ఆలయానికి.. 15 మందితో ప్రభుత్వం నూతన పాలకమండలిని ప్రకటించింది. ఈ మేరకు వారి పేర్లను విడుదల చేసింది.

VIJAYAWADA TEMPLE
VIJAYAWADA TEMPLE
author img

By

Published : Feb 7, 2023, 1:53 PM IST

VIJAYAWADA TEMPLE : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి.. 15 మందితో ప్రభుత్వం నూతన పాలకమండలిని ప్రకటించింది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన పేర్లను విడుదల చేసింది. కర్నాటి రాంబాబు, కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కల్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, కొలుకులూరి రామసీత, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, వేదకుమారిని పాలక మండలి సభ్యులుగా చేరుస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ 15 మంది సభ్యులు కలిసి పాలకమండలి ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.