ఇవీ చదవండి:
రాష్ట్రవ్యాప్తంగా బంగారు దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ తనిఖీలు - Legal Metrology Raids At Gold Shops
Legal Metrology JC Sudhakar: రాష్ట్రవ్యాప్తంగా బంగారు ఆభరణ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా వివిధ నగరాలు, పట్టణాల్లో తనిఖీలు చేశారు. బంగారు దుకాణాల్లో తూనికల పరికరాల్ని అధికారులు పరిశీలించారు. నిబంధనలు పాటించని 50 దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బంగారు ఆభరాణాల తూనికల్లో అవకతవకలుంటే తమ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చంటున్న తూనికలు, కొలతలు శాఖ జేసీ సుధాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Legal Metrology JC Sudhakar
ఇవీ చదవండి: