ETV Bharat / state

వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్​గా.. డాక్టర్ వి రాధికా రెడ్డి - విజయవాడ తాజా వార్తలు

YSR Health University Registrar: విజయవాడలోని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్​గా డాక్టర్ వి.రాధికా రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రార్​గా నియమిస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు.

YSR Health University Registrar
YSR Health University Registrar
author img

By

Published : Jan 23, 2023, 7:53 PM IST

YSR Health University Registrar: విజయవాడలోని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్​గా డాక్టర్ వి.రాధికా రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వైద్య విద్యా విభాగంలో జాయింట్ డైరెక్టర్​గా ఉన్న డాక్టర్ వి.రాధికా రెడ్డిని హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్​గా నియమిస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. మూడేళ్ల పాటు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్​గా విధులు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.