ETV Bharat / state

కరపత్రంలో ఉన్న ఇంటిస్థలం నేల మీద చూపించడం లేదు: షేక్ హస్సేన్

Common People Angry on YS jagan: ఎన్జీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో 11వ వార్డులో నివసిస్తున్న బిల్డింగ్ వర్కర్ షేక్ హస్సేన్ కి గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు... ఆరు లక్షల విలువ చేసే ఇంటి స్థలం శాంక్షన్ అయిందని, త్వరలో ఇల్లు కూడా కట్టిస్తామని కరపత్రం ఇచ్చారు. దీంతో అతను ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు.. ఎందుకంటే..?

Common People Angry on YS jagan
Common People Angry on YS jagan
author img

By

Published : Jan 7, 2023, 9:00 PM IST

Common People Angry on YS jagan: ఎన్జీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో 11వ వార్డులో నివసిస్తున్న బిల్డింగ్ వర్కర్ షేక్ హస్సేన్ కి గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఇచ్చిన కరపత్రంలో ఆరు లక్షల విలువ చేసే ఇంటి స్థలం శాంక్షన్ అయిందని, త్వరలో ఇల్లు కూడా కట్టిస్తామని ఉంది. దీన్ని చూసిన లబ్ధిదారుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తనకు కనీసం ఇంటి పట్టా ఇవ్వలేదని, అసలు స్థలం ఎక్కడ ఉందో చూపించకుండానే స్థలం ఇచ్చినట్లు తాను లబ్ధి పొందినట్లు పేర్కొంటూ పత్రాన్ని ఇవ్వటంపై ఆవేదన వ్యక్తం చేశాడు.

హస్సేన్ కి గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన కరపత్రం

కానీ తనకు స్థలం ఎక్కడో చూపించలేదని, పట్టా కూడా ఇవ్వలేదని సచివాలయం వెళ్తే ప్రింట్ అవుతున్నాయి, త్వరలో పట్టాలు వస్తాయని సమాధానం ఇచ్చారని, మూడు నెలలు గడుస్తున్నా, ఆ స్థలం ఎక్కడ ఉందో అంతు పట్టడం లేదని బాధితుడు వాపోయాడు. స్దలం ఎక్కడుందో చెప్తే అద్దె ఇంట్లో ఉంటున్న తాను ఒక ఇల్లు కట్టుకుంటానని షేక్ హుస్సేన్ అన్నాడు.

కరపత్రంలో ఉన్న ఇంటిస్థలం నేల మీద చూపించడం లేదు: షేక్ హస్సేన్

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.