CHANDRA BABU NAIDU : పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాచర్లలో వైసీపీ అరాచక శక్తులకు ఎస్పీ సహకరిస్తున్నారని ఆరోపించారు. అరాచక శక్తులకు అండగా ఉన్న ఎస్పీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ స్థానంలో ఆయన పనిచేసే కార్యాలయంలోని హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థంగా పని చేస్తారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవంపులని ఆవేదన వ్యక్తం చేశారు.
-
పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి స్థానంలో...ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న ఏ హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థవంతంగా పనిచేసేవారు.ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవంపు. లా అండ్ ఆర్డర్ ను పణంగా పెట్టి...మాచరల్లో వైసిపి అరాచక శక్తులకు సహకరిస్తున్న ఎస్పీ ని వెంటనే తొలగించాలి. pic.twitter.com/HUt4MfGm7T
— N Chandrababu Naidu (@ncbn) December 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి స్థానంలో...ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న ఏ హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థవంతంగా పనిచేసేవారు.ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవంపు. లా అండ్ ఆర్డర్ ను పణంగా పెట్టి...మాచరల్లో వైసిపి అరాచక శక్తులకు సహకరిస్తున్న ఎస్పీ ని వెంటనే తొలగించాలి. pic.twitter.com/HUt4MfGm7T
— N Chandrababu Naidu (@ncbn) December 18, 2022పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి స్థానంలో...ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న ఏ హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థవంతంగా పనిచేసేవారు.ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవంపు. లా అండ్ ఆర్డర్ ను పణంగా పెట్టి...మాచరల్లో వైసిపి అరాచక శక్తులకు సహకరిస్తున్న ఎస్పీ ని వెంటనే తొలగించాలి. pic.twitter.com/HUt4MfGm7T
— N Chandrababu Naidu (@ncbn) December 18, 2022
ఇవీ చదవండి: