- రికార్డులు బ్రేక్.. గుజరాత్ కింగ్‌గా భాజపా.. ఫలించిన మోదీ 'టార్గెట్-150'
గుజరాత్ కింగ్ భాజపానే అని తేలిపోయింది. కమలం కంచు కోటను బద్దలు కొట్టడం ఆషామాషీ కాదని స్పష్టమైంది. 'గెలవడం కాదు.. రికార్డులు బద్దలు కొట్టాలి' అన్న మోదీ ఆశయం ఫలించింది. తాజా ఎన్నికల్లో గెలవడం ద్వారా అనేక రికార్డులను సొంతం చేసుకుంది భాజపా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హిమాచల్ సీఎం రేస్‌లో ఐదుగురు.. ఆ భయంతో కాంగ్రెస్ క్యాంప్ రాజకీయం!
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని నిర్ణయించే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది. సీఎం రేసులో అనేక మంది నేతలు ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అధిష్ఠానమే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని తెలిపాయి. అలాగే పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు.. భాజపా వలలో పడకుండా చండీగఢ్‌కు తరలించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేదే మా విధానం: సజ్జల
Sajjala Ramakrishna Reddy: సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిటిషన్ విచారణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీ వైసీపీ అని.. మళ్లీ రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేదే వైసీపీ విధానమని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మూడున్నరేళ్ల తర్వాత జగన్‌కు బీసీలు గుర్తుకు వచ్చారా..?: చంద్రబాబు
Chandrababu Guntur Tour: ముఖ్యమంత్రి జగన్‌కు మూడున్నరేళ్ల తర్వాత గుర్తుకు వచ్చారా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా బీసీ సభకు జనాలకు బలవంతంగా తరలించారని.. రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించారని ఆరోపించారు. పిల్లల భవిష్యత్ మంచిగా ఉండాలంటే.. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని చంద్రబాబు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దువ్వాడలో రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన విద్యార్థిని మృతి
STUDENT STUCK BETWEEN TRAIN UPDATE : అన్నవరం నుంచి దువ్వాడ వచ్చి రైలు దిగుతుండగా ఫ్లాట్ మధ్యలో ఇరుకున్న ఎంసీఏ విద్యార్థిని మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తుఫానుగా మారిన వాయుగుండం.. ‘మాండూస్’గా నామకరణం...
meteorological department: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడిందని ఐఎండి తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘మాండూస్’గా నామకరణం చేశారు. తుపాను ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు - ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీకు చెందిన వావిలాల కృష్ణకు 'అమెరికా జీవిత సాఫల్య పురస్కారం'
వివిధ రంగాల్లో అంకితభావంతో పనిచేస్తూ.. దీర్ఘకాలంగా స్వచ్ఛంద సేవలు అందించే వారికి అమెరికా ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఇంతటి విశేషమైన ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణ వావిలాల ఇటీవలే అందుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ITR లేకుండా 'లోన్' ఎలా పొందాలో తెలుసా?
పెద్ద రుణాలు పొందడానికి ఐటీఆర్ తప్పనిసరి. కానీ, కొన్ని సందర్భాల్లో ఐటీఆర్ లేకుండా కూడా లోన్‌ను పొందొచ్చు. ఆ మార్గాలేంటో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగ్లాతో మ్యాచ్.. రోహిత్, సిరాజ్, శ్రేయస్ ఖాతాల్లో స్పెషల్ రికార్డులు
బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డులు సాధించారు. అవేంటంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఐయామ్ బ్యాక్' అంటూ ఇన్‌స్టా పోస్ట్.. రొమ్ము క్యాన్సర్‌ను జయించిన ప్రముఖ నటి
తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న నటి హంసా నందిని.. తనకున్న రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడింది. తాజాగా షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోలను పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM
ఏపీ ప్రధాన వార్తలు