- రోడ్ల నిర్మాణం బాగుండేలా.. కొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్
JAGAN REVIEW ON MUNICIPAL ADMINISTRATION : నగరాలు, పట్టణాల్లో కనీస సౌకర్యాలపై పర్యవేక్షించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. మున్సిపల్ సర్వీసుల కోసం యాప్‌ను తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో సైతం ఆ యాప్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజల్లో జగన్‌పై అసహ్యం మొదలైంది.. అందుకే పరదాలు కట్టుకుని పర్యటనలు: చంద్రబాబు
CBN FIRES ON CM JAGAN : ముఖ్యమంత్రి జగన్‌పై ప్రజల్లో అసహ్యం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడిపత్రి కౌన్సిలర్లతో సమావేశమైన చంద్రబాబు.. అక్కడి డీఎస్పీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతీకార కాంక్షను పెంచేలా అరాచక పాలన చేస్తుండటం సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎస్.. తెలంగాణ సిట్ నోటీసులు అందాయి: ఎంపీ రఘురామ
MP RRR ON TS SIT NOTICES : "తెరాస ఎమ్మెల్యేలకు ఎర" కేసులో సిట్ నోటీసులిచ్చారన్న వార్తలపై వైసీపీ ఎంపీ రఘురామ స్పందించారు. దిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదు: సీపీఐ నేత నారాయణ
NARAYANA VISIT RUSHIKONDA : విశాఖ రుషికొండలో ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హైకోర్టు అనుమతి మేరకు.. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ కట్టడాల వల్ల రుషికొండ.. తన సహజ అందాన్ని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండపై పర్యాటకుల విల్లాలు నిర్మిస్తున్నారని.. మిడిమిడి జ్ఞానం ఉన్న మంత్రులు మాట్లాడటం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వలింగ సంపర్కుల వివాహాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
స్వలింగ సంపర్కుల వివాహానికి గుర్తింపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై నాలుగు వారాల్లోగా కేంద్రం సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎక్సైజ్ పాలసీ కేసు ఫేక్.. 800 మంది దాడి చేసినా ఏం లభించలేదు : కేజ్రీవాల్
Delhi Excise Policy Case : మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాపై పెట్టింది ఫేక్ కేసు అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 800 అధికారులు దాదాపు 4 నెలల పాటు దర్యాప్తు చేసినా.. వారికి ఏం దొరకలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కిమ్ కుమార్తె లగ్జరీ లైఫ్.. సముద్రతీర విల్లాలో ఎంజాయ్!
కిమ్ ఇటీవల తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆమె సముద్రతీరంలోని విల్లాలో విలాసవంతమైన జీవితం జీవిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మీ డిపాజిట్లకు అధిక వడ్డీ కావాలా?.. అయితే ఇలా చేయండి!
ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ఫలితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అనేక బ్యాంకులు ఇప్పుడు 7 శాతానికి మించే వార్షిక వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 8 శాతాన్నీ దాటాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీలను ఎంచుకునే వారు ఏం చేయాలో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తొలి వన్డే కివీస్‌దే.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభాస్‌తో పెళ్లి.. ఎట్టకేలకు నిజం ఒప్పేసుకుందిగా కృతిసనన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ కృతిసనన్. ఇప్పటికే ఆయనతో ఈ భామ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతోందని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా డార్లింగ్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు