Government Decision: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1-9వ తరగతి వరకు రెండు సెమిస్టర్లు నిర్వహించనున్నారు. 2024-25 నుంచి పదో తరగతిలో సెమిస్టర్ విధానం అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు సంబంధించిన పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
ఇవీ చదవండి: