ETV Bharat / state

విద్యార్థిని స్నానం చేస్తున్న వీడియోతో వేధింపులు.. వ్యక్తి ఆరెస్ట్​!

author img

By

Published : Apr 25, 2022, 8:25 PM IST

Harassment Case in NTR District: ఎన్టీఆర్ జిల్లాలో ఓ విద్యార్థిని స్నానం చేస్తుండగా వీడియో తీసి లైంగిక వేధింపులకు పాల్పడిన సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు రిమాండ్​ విధించింది.

Harassment Case in NTR District
Harassment Case in NTR District

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ విద్యార్థిని వేధిస్తున్న వ్యక్తిని తిరువూరు పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నానం చేస్తుండగా.. శ్యామలేటి సురేశ్​ కుమార్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం వీడియో తీశాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకొని ఆ బాలికను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న బాలిక తల్లి.. తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు సురేశ్​ కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరుచగా రిమాండ్​ విధించారు న్యాయమూర్తి.

ఇదీ చదవండి: పల్నాడు జిల్లాలో దారుణం.. ఐదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.