ETV Bharat / state

Rape Attempt: బాలికపై ముగ్గురు అత్యాచారయత్నం... ఎక్కడంటే..? - నంద్యాల జిల్లా తాజా వార్తలు

Rape Attempt: రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేదు. అడపిల్ల అయితే చాలు.. మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. తాజాగా నంద్యాల జిల్లాలో ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించారు. తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rape Attempt
బాలికపై అత్యాచారయత్నం
author img

By

Published : Jul 20, 2022, 6:04 PM IST

Rape Attempt: ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వెలుగోడుకు చెందిన ఓ బాలిక, బాలుడు కలిసి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లారు. వీరు ఉన్న ప్రదేశంలోకి ముగ్గురు యువకులు వెళ్లి వారిపై దాడి చేశారు. బాలికపై అత్యాచారానికి యత్నించారు. బాలిక, బాలుడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చారు. బాలిక వెలుగోడు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.