ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 23, 2022, 9:01 PM IST

  • కృష్ణా జలాలను కడప జిల్లాకు తీసుకువచ్చిన ఘనత వైఎస్​ఆర్​దే: సీఎం జగన్​
    కడప జిల్లాకు కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డిదేనని సీఎం జగన్​ తెలిపారు. కమలాపురంలో పర్యటించిన జగన్​.. రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
  • 'చలో మాచర్ల'కు టీడీపీ పిలుపు..
    నాయకులను అడ్డుకున్న పోలీసులుపల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై దాడులు నిరసిస్తూ ఆ పార్టీ నేతలు చలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కక్కడ నాయకులను అడ్డుకున్నారు.
  • అధికారుల తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం.. ఎందుకంటే..!
    వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన.. ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూర్చిందోనని తెలుసుకునేందుకు.. నెల్లూరు జిల్లా ఎమ్మేల్యేలు, మంత్రులు, యంత్రాంగం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.. అయితే ఈ సమావేశంలో ఊహించని విధంగా.. ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసహనం ఎదురైంది.. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అదేంటో చూద్దామా మరీ..!
  • భాషా పరిరక్షణ ప్రజాఉద్యమంగా మారాలి.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో వక్తలు
    భాషా పరిరక్షణ ప్రజాఉద్యమంగా మారాలని.. తెలుగు భాషాభిమానులు ఆకాంక్షించారు. మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో, భాష అంతేనని.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు ఇంటి నుంచే అమ్మభాషను కాపాడేందుకు నడుంబిగించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.
  • ఆర్మేనియాకు పినాక.. ఫిలిప్పీన్స్​కు బ్రహ్మోస్​..
    ప్రపంచ ఆయుధ సరఫరాదారుగా భారత్!భారత్ దేశీయంగా​ తయారుచేసిన మల్టీ బ్యారెల్ రాకెట్​ లాంఛర్​ పినాకను తొలిసారి అంతర్జాతీయంగా విక్రయించనుంది. అజర్​బైజాన్​ చేతిలో భారీగా నష్టపోయిన ఆర్మేనియాకు పినాకను సరఫరా చేయనుంది. ఇప్పటికే బ్రహ్మోస్​ను ఎగుమతి చేసేందుకు సిద్ధమైన భారత్.. త్వరలోనే ప్రపంచ ఆయుధ సరఫరాదారుగా మారనుందా? నిపుణులు ఏమంటున్నారు?
  • కూతురిపై బేకరీ యజమాని లైంగిక వేధింపులు!
    పెట్రోల్​ పోసి షాప్​ను తగలబెట్టిన తండ్రితన కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అతడి బేకరీ షాప్​ను తగలబెట్టాడు ఓ తండ్రి. ఈ ఘటన కేరళలో జరిగింది. మరోవైపు, ఒడిశాలోని ఓ అత్యాచార నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది పోక్సో కోర్టు.
  • ఫ్రాన్స్​లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి గాయాలు..
    ఫ్రాన్స్​లో​ కాల్పులు కలకలం రేపాయి. 69 ఏళ్ల వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
  • 'పన్ను' ఆదా చేద్దామనుకుంటున్నారా?.. ఈ పొరపాట్లు చేయొద్దు!
    ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలల సమయం ఉంది. సాధారణంగా ఇప్పటికే పన్ను ప్రణాళికలు పూర్తి చేయాలి. కొంతమంది చివరి నిమిషం వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా వేచి చూస్తుంటారు. ఫలితంగా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పథకాల ఎంపికలో కొన్ని పొరపాట్లూ దొర్లుతాయి. పన్ను మినహాయింపు లభించినా, లక్ష్య సాధనలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.
  • FORBES లిస్ట్​లో పీవీ సింధు స్థానం ఎంతంటే
    భారత స్టార్​ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధు మరో ఘనత సాధించింది. ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన టాప్​ 25 మంది మహిళా అథ్లెట్ల జాబితాలో స్థానం సంపాదించింది. ఇంతకీ పీవీ సింధు సంపాదన ఏంటంటే.
  • కైకాల భౌతికకాయం వద్ద కన్నీరు పెట్టిన చిరంజీవి ఓదార్చిన పవన్​
    వెండితెర వేదికగా ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు ప్రముఖులు తరలివస్తున్నారు. అయితే కైకాల పార్థివదేహాన్ని చూడటానికి వచ్చిన చిరంజీవి కంటతడి పెట్టారు. అయితే అక్కడే ఉన్న పవన్​ చిరును ఓదార్చినట్లు కనిపించింది. వాటికి సంబంధించిన ఫొటోలు చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.