మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో ఆమోదం తెలపకుండా.. సెలక్షన్ కమిటీకి సిఫారసు చేసినందుకు కర్నూలులో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి కలెక్టర్ కార్యాలయం ఎదుట తెదేపా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని తెదేపా నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు కర్నూలుకు హైకోర్టు రాకుండా చూస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి: