ETV Bharat / state

23 ఏళ్లకే సర్పంచ్.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానంటున్న యువతి - చిన్న మల్కాపురం కొత్త సర్పంచ్​

కర్నూల్ జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం పంచాయతీకి సర్పంచే గా.. 23 ఏళ్ల యువతి ఎన్నికైంది.

sarpanch candidate
చిన్న మల్కాపురం మేజర్​ పంచాయతీలో యువతి గెలుపు
author img

By

Published : Feb 19, 2021, 12:40 PM IST

చిన్న మల్కాపురం పంచాయతీకి 23 ఏళ్ల యువతి సర్పంచ్​ అభ్యర్థిగా విజయం సాధించింది. మండలంలో మేజర్​ పంచాయతీ అయిన ఈ ప్రాంతానికి లక్ష్మి ప్రసన్న అనే యువతి సర్పంచ్​గా ఎన్నిక అయింది. మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో నిలవగా.. 984 ఓట్ల మెజారిటీతో లక్ష్మీ ప్రసన్నను విజయం వరించింది. ఈ పంచాయతీలో ఇప్పటి వరకు ఎన్నికైన వారిలో ఆమే.. అతి పిన్న వయస్కురాలు.

సర్పంచి గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. గ్రామానికి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాను.

:- లక్ష్మి ప్రసన్న, చిన్న మల్కాపురం సర్పంచ్

ఇదీ చదవండి:

తిరుమలేశునికి సప్త వాహన సేవలు... దర్శనానికి పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.