పురపాలక ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందని.. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. వైకాపా ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు. ఎన్నికల్లో ఎంతో పోటీ చేశారని.. అయనా వైకాపా గెలుపు కాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తాడికొండలో వైకాపా ఆవిర్భావ వేడుకలు