ETV Bharat / state

కర్నూలులో వైకాపా అభ్యర్థుల విస్తృత ప్రచారం - pocha brahmananda reddy

కర్నూలు జిల్లాలో వైకాపా అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డితో పాటు పాణ్యం శాసనసభ అభ్యర్థి కాటసాని రామ్ భూపాల్ రెడ్డితో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.

వైకాపా అభ్యర్థుల ప్రచారం
author img

By

Published : Apr 2, 2019, 4:06 PM IST

వైకాపా అభ్యర్థుల ప్రచారం
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో లో వైకాపా నంద్యాల లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కాటసాని రామ్ భూపాల్ రెడ్డితో కలిసి ఓటర్ల చెంతకు వెళ్లారు.పట్టణంలో వైకాపా కార్యకర్తలు ఆటోలతో ర్యాలీ చేశారు. నవరత్నాల హామీలను ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రాభివృద్ధి జగన్​తోనే సాధ్యమవుతుందన్నారు. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి

కాంగ్రెస్ 'పంచతంత్ర' మేనిఫెస్టో విడుదల

Intro:ap_knl_142_01_ycp_pracharam_av_c14 కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు

Body:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు గడివేముల పాణ్యం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు వైసీపీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు

Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.