ఇది కూడా చదవండి.
నామినేషన్ వేసిన ఆళ్లగడ్డ వైకాపా అభ్యర్థి
ఆళ్లగడ్డ స్థానానికి వైకాపా అభ్యర్థిగా గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
వైకాపా అభ్యర్థి నామినేషన్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వైకాపా అభ్యర్థిగా గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్పత్రాలు సమర్పించారు. అధికారంలోకి రాబోయేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి.
New Delhi, Mar 20 (ANI): As a part of recent study, researchers have found the difference between heart disease and depression. According to the findings, people with heart disease are more likely to suffer from depression, and the opposite is also true. The study also suggest that while inflammation is a natural response to fight off infection, chronic inflammation - which may result from psychological stress as well as lifestyle factors such as smoking, excessive alcohol intake, physical inactivity and obesity is harmful. The link between heart disease and depression is well documented. People who have a heart attack are at a significantly higher risk of experiencing depression. Yet scientists have been unable to determine whether this is due to the two conditions sharing common genetic factors or whether shared environmental factors provide the link.