ETV Bharat / state

తెదేపా నేత శివనారాయణరెడ్డిపై వైకాపా శ్రేణుల దాడి - ycp

తెదేపా నాయకుడు శివనారాయణరెడ్డిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన శివనారాయణరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.

tdp
author img

By

Published : Jun 1, 2019, 3:49 PM IST

తెదేపా నేత శివనారాయణరెడ్డిపై వైకాపా శ్రేణులు దాడి

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని ఇటిక్యాలలో... తెలుగుదేశం నాయకుడు శివనారాయణరెడ్డిపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న శివనారాయణరెడ్డిపై కర్రలు, నాపరాళ్లతో దాడికి పాల్పడ్డారు. బాధితుడికి తీవ్రగాయాలు కాగా... బనగానపల్లె ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి ప్రతీకార దాడులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప

AP_CDP_27_01_SARUKULU_CHEERALU_PAMPINI_C3

Body:కడప జిల్లా మైదుకూరులో ముస్లిం సేవా సంఘం ప్రతినిధులు పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు సంఘం గుర్తించిన 68 మంది పేద కుటుంబాలకు ఈ సహాయాన్ని అందజేశారు ఈరోజు స్థానిక విద్యావనరుల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సంస్థ ఏర్పాటు మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భం తో పాటు రంజాన్ పండుగ పురస్కరించుకొని మరో 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు పురపాలక అసిస్టెంట్ ఇంజనీర్ మధుసూదన్ బాబు వైకాపా రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకుడు మదీనా దస్తగిరి మత గురువు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.