కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నందమూరినగర్కు చెందిన అక్బర్ అనే వ్యక్తిపై అతని బంధువు బాషా బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. అక్బర్ గొంతు, చేతిపై గాయాలయ్యాయి. గాయపడ్డ అక్బర్ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ కలహాలే దాడికి కారణమని స్థానికులు తెలిపారు.
ఇది చదవండి వాహనాలకు మీడియా స్టిక్కర్లు...గుట్టుగా గుట్కా తరలింపు