కర్నూలులో వంటల పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు - కర్నూలులో మహిళలకు వంటల పోటీలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలులో మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. నగరంలోని చాణక్యపురి కాలనీలో పార్క్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఈ పోటీలను ఏర్పాటు చేశారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. వారు చేసిన వంటకాలు
అందరికీ నోరూరించాయి.
మహిళలుకు పోటీలు.. నోరూరించే వంటలు
By
Published : Mar 1, 2020, 9:37 PM IST
.
కర్నూలులో వంటల పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు