కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో విద్యుదాఘాతంతో లక్ష్మీదేవి అనే మహిళ మృతి చెందింది. రజక వృత్తి చేస్తున్న ఈ మహిళ ఇంటి ఆవరణలో ఇనుప తీగకు ఆరవేసిన దుస్తులను తీసుకునే క్రమంలో తీగకు విద్యుత్ సరఫరా అయింది. షాక్కు గురైన ఆమె అక్కడే మృతి చెందింది.
విద్యుదాఘాతంతో మహిళ మృతి - women died with current shock in kurnool
జిల్లాలోని గోస్పాడు మండలంలో ఒక మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. దుస్తులు తీస్తుండగా తీగకు విద్యుత్ సరఫరా అవటంతో మృతి చెందింది.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో విద్యుదాఘాతంతో లక్ష్మీదేవి అనే మహిళ మృతి చెందింది. రజక వృత్తి చేస్తున్న ఈ మహిళ ఇంటి ఆవరణలో ఇనుప తీగకు ఆరవేసిన దుస్తులను తీసుకునే క్రమంలో తీగకు విద్యుత్ సరఫరా అయింది. షాక్కు గురైన ఆమె అక్కడే మృతి చెందింది.
Last Updated : Jun 2, 2020, 2:45 PM IST