జిల్లాలో గడివేములకు చెందిన పార్వతమ్మ(65) నునేపల్లెలో అపార్ట్మెంట్లో ఉన్న తన మేనత్త అచ్చమ్మ మృతి చెందడంతో కడసారి చూసేందుకు వచ్చింది. అచ్చమ్మ భౌతిక కాయాన్ని అంతక్రియలు చేసేందుకు బంధువులు వెళ్లారు. ఇంట్లోనే ఉన్న పార్వతమ్మ రెండో అంతస్తు నుంచి దిగేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో కాలు జారి కిందపడింది. తీవ్ర గాయాలైన పార్వతమ్మను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందింది.
ఇదీ చదవండి: