ETV Bharat / state

ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మహిళలకు టోకరా..!

author img

By

Published : Sep 25, 2019, 9:43 AM IST

ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేసి... నగదు అందచేస్తామని కొందరు మోసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. కర్నూలు జిల్లా నంద్యాలలో నలుగురు వ్యక్తులు ఈ మోసానికి పాల్పడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మోసం

గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బంగారుతల్లి, ఒంటరి మహిళ పథకాల్లో లబ్ధిదారులే లక్ష్యంగా కొందరు మోసగాళ్లు దందాలకు తెరతీస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఇలాంటి మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాలలో నలుగురు వ్యక్తులు ప్రజల నుంచి రూ.13 లక్షలు వసూలు చేశారు. పట్టణంలో దేవనగర్ చెందిన నలుగురు వ్యక్తులు దేవనగర్, వీసీ కాలనీ, రెవెన్యూ క్వార్టర్స్ ప్రాంతాలకు చెందిన 200 మంది నుంచి రూ.13 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మోసం

ఇదీ చదవండీ... గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి

Intro:ap_tpg_81_23_pmcennikalu_ab_ap10162

Body:దెందులూరు నియోజకవర్గంలో పి ఎం సి ఎన్నికలు ప్రశాంతంగా సోమవారం జరిగాయి చాలాచోట్ల అవగాహనతో తో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి దెందులూరు మండలం పోతులూరి లో రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు రు అ పి ఎం సి చైర్మన్ తో పాటు మెంబర్లకు పోటీ నెలకొంది పోటీలో ఉన్న వారి కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఉదయం పాఠశాల వద్దకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో పోలీసులు లు ఒకటో తరగతిలో ఎన్నికలు నిర్వహిస్తూ గెలుపొందిన వారిని ప్రకటించారు ప్రధానోపాధ్యాయులు విజయకుమారి పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు వర హోరీగా జరిగిన ఎన్నికల్లో వాసి బుజ్జి చైర్మన్ గా ఎన్నికయ్యారు ఎస్సై రామ్ కుమార్ ఆర్ సి బ్బంది ఇటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.