ETV Bharat / state

ప్రవర్తన సరిగా లేదని మహిళపై దాడి.. ఆపై గ్రామ బహిష్కరణ

ప్రవర్తన సరిగా లేదని గ్రామ పెద్దలు ఓ మహిళను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా అవుకు మండలంలో జరిగింది.

attack on women
ప్రవర్తన సరిగా లేదని మహిళపై దాడి.. ఆపై గ్రామ బహిష్కరణ
author img

By

Published : Mar 22, 2021, 6:56 AM IST

కర్నూలు జిల్లా అవుకు మండలం ఇస్రనాయక్ తండాకు చెందిన ఓ మహిళను గ్రామ పెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆమెను గ్రామ పెద్దలు విచక్షణారహితంగా కొట్టినట్లు కొంతమంది చెప్పారు.

ఇదీ చదవండి: గొడ్డళ్లతో ఇరు కుటుంబీకుల పరస్పర దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.