ETV Bharat / state

accident: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యభర్తలు దుర్మరణం - ప్రమాదంలో మరణించిన భార్యభర్తలు

ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆ దంపతులను ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. వాళ్లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింి. ఈ ప్రమాదంలో దంపతులిద్దరు దుర్మరణం(Husband and wife died in a accident) పాలయ్యారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా యాపర్లపాడు(accident at yaparlapadu) వద్ద జరిగింది.

Husband and wife killed in road accident at kurnool
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి
author img

By

Published : Sep 24, 2021, 3:01 PM IST

కర్నూలు జిల్లా కల్లూరు మండలం యాపర్లపాడు(accident at yaparlapadu) సమీపంలో జరిగిన ప్రమాదంలో భార్యభర్తలు(Husband and wife died in a accident) మృతిచెందారు. గ్రామానికి చెందిన శ్రీరాములు, లక్ష్మీ దేవీ దంపతులు. వారిద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా... ట్రాక్టర్ ఢీ(tractor hit a bike) కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందగా.. లక్ష్మీ దేవి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆమెను కర్నూలు ఆసుపత్రికి తరలించగా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఉలిందకొండ పోలీసులు.. ఘటనా స్థలాన్ని(tractor hit a bike in Kurnool district) పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి.. ACCIDENT: లారీని ఢీకొన్న కళాశాల బస్సు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.