ETV Bharat / state

4 విడతల్లో పొదుపు మహిళల రుణాలు మాఫీ: బుగ్గన - buggana

నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీ హామీని.. నాలుగు విడతల్లో అమలు చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.

అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన బుగ్గన
author img

By

Published : Jul 27, 2019, 7:02 PM IST

అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన బుగ్గన

కర్నూలులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి 8 అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు. వచ్చే సంవత్సరం నుంచి 4 విడతల్లో పొదుపు మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. వీటి విలువ.. రూ.27 వేల కోట్లుగా చెప్పారు. ఏటా పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు.

అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన బుగ్గన

కర్నూలులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి 8 అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు. వచ్చే సంవత్సరం నుంచి 4 విడతల్లో పొదుపు మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. వీటి విలువ.. రూ.27 వేల కోట్లుగా చెప్పారు. ఏటా పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు.

ఇదీ చదవండి

గోడపై వివాదం.. పొనుగుపాడులో 144 సెక్షన్‌

Intro:Ap_vsp_46_27_maredu_pudilo_chori_ab_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మారేడు పూడి హౌసింగ్ కాలనీ లో ని ఇంట్లో లో జరిగిన చోరీలో భారీ ఎత్తున నగదు బంగారు వస్తువులను దుండగులు అపహరించుకు పోయారు రాత్రి సమయంలో జరిగిన చోరీలో ఇంటికి వెనక తలుపు కి వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు బిరువలోనిని 10 తులాల బంగారు వస్తువులు, 5 లక్షల నగదు అపహరించుకుపోయారు.


Body:మారేడు పూడి హౌసింగ్ కాలనీ లో బంగ చిన్నంనాయుడు అన్న వ్యక్తి ఇ తన భార్య రమాదేవి తో కలిసి నివాసముంటున్నారు ఇద్దరు కాశీకి వెళ్లడంతో ఇంట్లో అతని మేనల్లుడు, కుమారుడు ఉంటున్నారు. ఇతర మేనల్లుడు అప్పలనాయుడు ఆర్ అండ్ బీ ( గ్రామీణ వైద్యునిగా పనిచేస్తున్నాడు. కుమారుడు శ్రీనివాసరావు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్నారు ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లడంతో శుక్రవారం రాత్రి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దుండగులు ఇంటి వెనక తాళం పగలకొట్టి వచ్చి బీరువాలోని వస్తువులను అపహరించారు. ఇక్కడ మూడు కేజీల ఉండి వస్తువులు రూ 90 వేల విలువచేసే డైమండ్ ఉన్నప్పటికీ వీటిని దుండగులు వదిలేసారు. 10 తులాల బంగారు వస్తువులు, 5 లక్షల నగదు అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి సెంట్రల్ క్రైమ్ డిఎస్పి ఏవీ రమణ , గ్రామీణ పోలీసు స్టేషన్ ఎస్.ఐ రామకృష్ణారావు అల్లు వెంకటేశ్వరరావు సిబ్బందితో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు క్లూస్ టీమ్ పోలీసులు వేలిముద్రలు సేకరించారు.





Conclusion:బైట్1 బాధితుడు

For All Latest Updates

TAGGED:

bugganaysrcp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.