రాష్ట్రంలో తాగునీటి ఎద్దడితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలులోనూ ఇదే సమస్య కొనసాగుతోంది. నీళ్ల ట్యాంకు వస్తేనే నీరు దొరికే పరిస్థితి ఏర్పడింది. నగరంలోని లక్ష్మినగర్‌లో నీళ్ల ట్యాంక్ వద్ద మహిళలు, పిల్లలు ఎగబడ్డారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది.. కొందరు తొపుడు బండ్లు, రిక్షాలతో నీటిని తీసుకెళ్లారు. కేసీ కాలువ, తుంగభద్రలో నీరున్నప్పటికీ నగరవాసులకి మాత్రం సమస్య తప్పటం లేదు. కొన్ని ప్రాంతాలకు 2, 3రోజులకోకసారి అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలో నీరు సమృద్ధిగా ఉన్నా వర్షకాలంలో నీటికి ఇబ్బంది పడుతున్నామని ప్రజలు అంటున్నారు.
తిప్పలు తప్పట్లేదు...నీటి సమస్య తీరట్లేదు - నీటి సమస్య తీరట్లేదు
కర్నూలు నగరంలో నీటి సమస్య కొనసాగుతోంది. నీళ్లట్యాంకు వస్తేనే నీరు దొరికే పరిస్థితి నెలకొంది. కేసీ, తుంగభద్రలో నీరున్నప్పటికీ తిప్పలు తప్పడం లేదు..సమస్య తీరడం లేదు.
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలులోనూ ఇదే సమస్య కొనసాగుతోంది. నీళ్ల ట్యాంకు వస్తేనే నీరు దొరికే పరిస్థితి ఏర్పడింది. నగరంలోని లక్ష్మినగర్‌లో నీళ్ల ట్యాంక్ వద్ద మహిళలు, పిల్లలు ఎగబడ్డారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది.. కొందరు తొపుడు బండ్లు, రిక్షాలతో నీటిని తీసుకెళ్లారు. కేసీ కాలువ, తుంగభద్రలో నీరున్నప్పటికీ నగరవాసులకి మాత్రం సమస్య తప్పటం లేదు. కొన్ని ప్రాంతాలకు 2, 3రోజులకోకసారి అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలో నీరు సమృద్ధిగా ఉన్నా వర్షకాలంలో నీటికి ఇబ్బంది పడుతున్నామని ప్రజలు అంటున్నారు.
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : సాగర్ నీరు విడుదలతో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని తాగునీటి చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి.... గత కొన్ని నెలలుగా చెరువులు ఎండిపోయిదర్శనమిస్తున్న తరుణంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువనుండి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ నీటిని విడుదలచేసారు... దీంతో పది రోజులపాటు నీటిని విడుదల చేసాం అన్న అధికారుల ప్రకటనతో ఆయా గ్రామాల్లోని చెరువులకు నీటిని నింపుతున్నారు... తమకు తాగునీటి సమస్య తీరిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు... ఇంకొల్లు మండలం సూదివారిపాలెం గ్రామంలోని చెరువు జలకళ సంతరించుకుంది...
Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్: 9866931899
Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్: 9866931899