వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వారు ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు ఇస్తున్న పేస్కేల్ ఆంధ్రప్రదేశ్లో కుడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: