ETV Bharat / state

మహానందిలో ఘనంగా వరుణయాగం

మహానందిలో వరుణ యాగం నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

varunayagam conducted in mahanandhi temple at karnool district
author img

By

Published : Jul 18, 2019, 5:45 AM IST

మహానందిలో ఘనంగా వరుణయాగం

వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కర్నూలులోని మహానందీశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం జరిగింది. పెద్దఎత్తున భక్తులు హాజరైన ఈ యాగంలో కోనేరు లోని పవిత్రజలాలతో స్వామికి అభిషేకం చేశారు. భారీగా తరలి వచ్చిన భక్త జనానికి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.

ఇదిచూడండి.సీపీఎస్ రద్దు చేయాలి: ఎమ్మెల్సీ రామకృష్ణ

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో కుక్కల్లో సంతాన సంతానోత్పత్తిని తగ్గించేందుకు సుమారు 15 లక్షల అంచనా వ్యయంతో పక్కా భవనాన్ని నిర్మించారు. ఆపరేషన్ థియేటర్, కుక్కల సంరక్షణకు సంబంధించిన గదులను ఏర్పాటు చేశారు. నిర్మించి ఏడాది అవుతున్నా ఇంతవరకు వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు

Body:కుక్కలకు ఆపరేషన్ నిర్వహించి పది రోజుల పాటు వాటి సంరక్షణ చేసేందుకు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో వాటిని వినియోగించడం లేదు. ఆపరేషన్ నిర్వహణ బాధ్యత ఓ ప్రైవేట్ ఏజెన్సీకి కూడా అప్పగించారు .ఏజన్సీ ప్రతినిధులు కూడా రావడం లేదు. జిల్లాలోని బొబ్బిలి సాలూరు పార్వతీపురం పురపాలక సంఘాలకు సంబంధించిన కుక్క లకు ఆపరేషన్లు నిర్వహించేందుకు అధికారులు ఆలోచన చేశారు. నిధులు ఖర్చు చేసిన ఉపయోగం లేదు

Conclusion:పట్టణాల్లో ఇష్టారాజ్యంగా పెరుగుతున్న కుక్కలను నిర్మూలించేందుకు ఈ తరహా విధానాన్ని తీసుకువచ్చిన ఆచరణలో పెట్టకపోవడంతో పట్టణవాసులు సైతం ఇబ్బంది పడుతున్నారు. వీధుల్లో కుక్కల సంఖ్య ఎక్కువై పలువురిని గాయపర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.