కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీసీతా రామాంజనేయస్వామి దేవాలయంలో రెండో రోజు వరుణయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆవాహిత దేవతా పూజ, హోమం, జల పూజ నిర్వహించి వాన దేవుడికి హారతి ఇచ్చారు. ఇకనైనా వర్షాలు పడాలని భక్తులు కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి:మంచినీటి కోసం.. రోడ్డెక్కిన విద్యార్థులు