కర్నూలు జిల్లా నంద్యాలలో... దుకాణాల్లో చోరికి పాల్పడే ఇద్దరు దొంగలను రెండోపట్టణ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ ఎస్ఆర్నగర్కు చెందిన బుర్ర శ్రీనివాస గౌడ్, కడప జిల్లా రాయచోటికి చెందిన నాగూర్ బాషా అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు, చిత్తూరు జిల్లాలోని 14 దుకాణాల్లో వీరిద్దరు చోరి చేశారు. హైదరాబాద్లో వీరిపై హత్యకేసు నమోదైంది. ఇటీవల రూ.7.50 లక్షల సొమ్మును అపహరించగా... అందులో రూ.3.50 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో దొంగల అరెస్టు - నంద్యాలలో ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్ వార్తలు
పలు దుకాణాల్లో చోరీ చేసే ఇద్దరు దొంగలను నంద్యాల పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో... దుకాణాల్లో చోరికి పాల్పడే ఇద్దరు దొంగలను రెండోపట్టణ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ ఎస్ఆర్నగర్కు చెందిన బుర్ర శ్రీనివాస గౌడ్, కడప జిల్లా రాయచోటికి చెందిన నాగూర్ బాషా అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు, చిత్తూరు జిల్లాలోని 14 దుకాణాల్లో వీరిద్దరు చోరి చేశారు. హైదరాబాద్లో వీరిపై హత్యకేసు నమోదైంది. ఇటీవల రూ.7.50 లక్షల సొమ్మును అపహరించగా... అందులో రూ.3.50 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు.
యాంకర్, పలు దుకాణాల్లో చోరీలు చేసే ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను , కర్నూలు జిల్లా నంద్యాల రెండోపట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఏస్. ఆర్. నగర్ కు చెందిన బుర్ర శ్రీనివాస గౌడ్, కడప జిల్లా రాయఛోటి కి చెందిన న నాగూర్ భాష అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. కర్నూలు, చిత్తూరు జిల్లాలోని 14 దుకాణాల్లో చోరి చేశారు. రూ. 7.50 లక్షల సొమ్మును అపహరించారు. రూ.3.50 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు నంద్యాల డిఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు.
Body:దొంగల అరెస్ట్
Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా