కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్లో నాటుసారా అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారని రెండు కుటుంబాలు గొడవకు దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి అప్పుడు మూసీ..ఇప్పుడు కరోనా, రంజాన్ వెలవెల