ఈనాడు పెళ్లి పందిరి కార్యక్రమానికి విశేష స్పందన - Today's wedding is a remarkable response to the canopy program
కర్నూలులో నిర్వహించిన ఈనాడు పెళ్లి పందిరి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరంలోని జ్యోతి మాల్లో వాల్మీకి కులస్థుల వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి వధూవరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈనాడు పెళ్లి పందిరి కార్యక్రమానికి విశేష స్పందన