ETV Bharat / state

జీతాలు ఇవ్వాలని.. ఆస్పత్రి సెక్యూరిటీ ధర్నా - సెక్యురిటీ సిబ్బంది

కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

సెక్యురిటీ ధర్నా
author img

By

Published : Aug 26, 2019, 4:10 PM IST

జీతాలు ఇవ్వాలని.. ఆస్పత్రి సెక్యూరిటీ ధర్నా

కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నాలుగు నెలలుగా జీతాలు లేవని.. ప్రతిసారి జీతాల కోసం ధర్నా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే బకాయి జీతాలను ఇప్పించాలని కోరారు. లేనిపక్షంలో ఆసుపత్రిలో సేవలను అడ్డుకుంటామన్నారు.

Intro:AP_TPG_06_26_DISTRICT_SPORTS_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు.

Body:ప్రతి సంవత్సరం విద్యార్థులను క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని అని క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య కోచ్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఏడాది కబడి ,కోకో ,సాఫ్ట్ బాల్ ,హ్యాండ్బాల్ ,ఆచారి ఇలా తదితర క్రీడలను ప్రారంభించనున్నారు. ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఈ క్రీడాపోటీలు జరుగుతాయని అదే రోజు సాయంత్రం విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 650 మంది క్రీడాకారులు కేరళ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తున్నారు. క్రీడాపోటీలు విచ్చేస్తున్న క్రీడాకారులు అందరికీ భోజన వసతి సౌకర్యాలను కల్పించామన్నారు.

Conclusion:బైట్. దుర్గాప్రసాద్ చీఫ్ కోచ్, క్రీడా ప్రాధికార సంస్థ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.